పాదయాత్ర భక్తుల సేవలో…!

పాదయాత్ర భక్తుల సేవలో…! – అన్నప్రసాద పంపిణీ చేసిన హిందూ ఉత్సవ సమితి – అభినందించిన తుల్జాపూర్ పాదయాత్ర భక్తులు తాండూరు, దర్శిని ప్రతినిధి : సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న తాండూరు హిందూ ఉత్సవ సమితి పాదయాత్ర భక్తుల సేవలతో తరించింది. తాండూరు మీదుగా తుల్జాపూర్‌కు పాదయాత్ర కోసం రైళ్లో వెళుతున్న భక్తులకు అన్న ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు ఆధ్వర్యంలో మధ్యాహ్నం … Continue reading పాదయాత్ర భక్తుల సేవలో…!