తాండూరులో దేవాలయాలకు నోటిఫికేషన్
తాండూరులో దేవాలయాలకు నోటిఫికేషన్ – ధర్మకర్తల మండలికి దరఖాస్తుల ఆహ్వానం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని పలు దేవాయాలకు నోటీఫికేషన్ జారీ అయ్యింది. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ ఈఓ నరేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. హైదారాబాద్ దేవాదాయ శాఖ కమీషనర్ ఆదేశాలతో తాండూరు పట్టణంలోని సద్గురు పోటీ మహరాజ్ దేవాలయం, నగరేశ్వర దేవాలయం, శ్రీ బాలాజీ మందిర్ తో పాటు యాలాల మండలం రసూల్ పూర్ లోని శ్రీ హనుమాన్ దేవాలయాలకు నోటిఫికేషన్ … Continue reading తాండూరులో దేవాలయాలకు నోటిఫికేషన్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed