తాండూరును కమ్మేసిన మంచు..!

తాండూరును కమ్మేసిన మంచు..! – కాసేపటికే కురిసిన వర్షం – పట్టణంలో వింత వాతావరణం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో బుధవారం ఉదయం వింత వాతావరణం చోటు చేసుకుంది. తెల్లవారు జామున తాండూరు పట్టణాన్ని పొగమంచు కమ్మేసుకుంది. దాదాపు గంటకు పైగా మంచు పొగ దుప్పటిలా పరుచుకుంది. దీంతో పలు కాలనీలు మంచుతో నిండుకుపోయాయి. దట్టంగా కురిసిన మంచు వల్ల పట్టణంలోని ప్రధాన రహదారులు కోడంగల్, చించొల్లి రోడ్డు, విలియమూన్ – అంతారం రోడ్డు, … Continue reading తాండూరును కమ్మేసిన మంచు..!