మృతుని కుటుంబానికి ఆర్సీ గౌడ్ చేయూత

మృతుని కుటుంబానికి ఆర్సీ గౌడ్ చేయూత – అంత్యక్రియలకు రూ. 5వేల ఆర్థిక సాయం తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : మృతుని కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తాండూరు మండల బీసీ సెల్ అధ్యక్షులు ఆర్సీ గౌడ్ (చంద్రశేఖర్ గౌడ్) చేయూత అందించారు. మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన గడిదే విశ్వనాథ్ రావు కన్నుమూశారు. బుధవారం ఈ విషయం తెలుసుకున్న ఆర్సీ గౌడ్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. మృతుని అంత్యక్రియల కోసం రూ. 5వేల ఆర్థిక … Continue reading మృతుని కుటుంబానికి ఆర్సీ గౌడ్ చేయూత