కొనసాగుతున్న కుక్కల వేట..!

కొనసాగుతున్న కుక్కల వేట..! – ప్రత్యేక బృందాలతో గాలింపు – పరిశీలించిన కమీషనర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో వీధి కుక్కల వేట కొనసాగుతోంది. గత కొన్ని రోజుల క్రితం వీధి కుక్కల బెడధ అధికం కావడంతో ప్రజలు భయాందోళనకు గురి కావడంతో చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి డిమాండ్లు వెలువెత్తిన సంగతి తెలిసిందే. ఇటీవలే మున్సిపల్ ఆధ్వర్యంలో వీధి కుక్కల వేటను ప్రారంభించారు. గతంలో 12 కుక్కలను పట్టుకుని 8 మగ కుక్కలకు … Continue reading కొనసాగుతున్న కుక్కల వేట..!