మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను కలిసిన విఠల్ నాయక్

మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను కలిసిన విఠల్ నాయక్ – గాన్గాపూర్‌లో భక్తులకు అన్నదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ కలిశారు. గురువారం పౌర్ణమి సందర్భంగా గాన్గాపూర్ లో దత్తాత్రేయ స్వామిని విఠల్ నాయక్ దర్శించుకున్నారు. అదే సమయంలో దర్శనానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను విఠల్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. … Continue reading మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను కలిసిన విఠల్ నాయక్