నాకు న్యాయం చేయండి..! – పోలీస్టేషన్‌కు వచ్చిన గిరిజన మహిళ – పెట్రోల్ డబ్బాతో ఆత్మహత్యాయత్నం – బషీరాబాద్ పోలీస్టేషన్ వద్ద ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : నాకు న్యాయం చేయండీ అంటూ ఓ గిరిజన మహిళ పోలీస్టేషన్ మెట్లు ఎక్కింది. పెట్రోల్ డబ్బా వెంట తెచ్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన బషీరాబాద్ పోలీస్టేషన్ వద్ద చోటు చేసుకుంది. బాధితురాలి కథనం మేరకు.. బషీరాబాద్ మండలం కొత్లాపూర్ గ్రామానికి చెందిన దేవీబాయికి ముగ్గురు కూతుళ్లు, … Continue reading నాకు న్యాయం చేయండి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed