మేక పాలలో పోషక గుణాలు..!

మేక పాలలో పోషక గుణాలు..! – డెంగ్యూ నియంత్రణలో కీలకం – రక్తపోటుకు బెస్ట్ మెడిసిన్‌ దర్శిని ప్రతినిధి : ఇటీవల కాలంలో వేల మంది డెంగ్యూ బారినపడుతున్నారు. దీని నుంచి త్వరగా బయటపడాలంటే.. సరైన ఆహారం కీలకమని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే, డెంగ్యూ బాధితులకు మేకపాలు మేలు చేస్తాయనే వార్తలు కూడా ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిపుణుల ప్రకారం.. మేక పాలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆవు పాలు మాదిరిగానే మేక పాలు … Continue reading మేక పాలలో పోషక గుణాలు..!