డ్రోన్లసాగు లాభదాయకం..!

డ్రోన్లసాగు లాభదాయకం..! – ఎర్ర కందుల పంటపై అవగాహన – కోరమాండల్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహణ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆధునిక వ్యవసాయంలో భాగంగా డ్రోన్లతో పంటల సాగు లాభదాయకంగా ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు, కోరమాండల్ ఇంటర్నేషనల్ కంపెనీ ప్రతినిధులు సూచించారు. శుక్రవారం తాండూరులోని వ్యవసాయ పరిశోధన స్థానంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కంది పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. కంది పంటలో కీటకాలు, వ్యాధి నియంత్రణ గురించి చర్చించారు. వ్యవసాయ పరిశోధన … Continue reading డ్రోన్లసాగు లాభదాయకం..!