గ్రేట్.. ఉమా దేవీ..!

గ్రేట్.. ఉమా దేవీ..! – తాండూరు మహిళకు గ్లోబల్ ఇన్స్పీరేషన్ అవార్డు – జ్యూట్ బ్యాగు తయారి, విక్రయాలకు గాను పురస్కారం తాండూరు, దర్శిని ప్రతినిధి : వ్యాపార రంగాలలో పురుషులకు ఏమాత్రం తగ్గమని కొందరు మహిళలు నిరూపిస్తుంటారు. ఇదే కోవలో రాణిస్తున్న తాండూరుకు చెందిన ఉమాదేవి ఉత్తమ అవార్డును సాధించి గ్రేట్ అని అనిపించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జ్యూటీఫై పేరుతో వ్యాపార సంస్థను నిర్వహించారు. ఇందులో పర్యావరణానికి పెనుముప్పుగా మారిన ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించే … Continue reading గ్రేట్.. ఉమా దేవీ..!