పట్టణాభివృద్ధికి కృషి..!

పట్టణాభివృద్ధికి కృషి..! – మురుగు అవస్థలు తీర్చడంపై దృష్టి – మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్టీలకతీతంగా పట్టణాన్ని అభివృద్ధి పరచడమే తమ ధ్యేయమని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండా స్వప్న పరిమళ్‌ అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని సత్యసాయి బాబా మందిరం సమీపంలో చేపడుతున్న మురుగు కాలువ నిర్మాణం పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో అన్ని వార్డుల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. వార్డుల్లో … Continue reading పట్టణాభివృద్ధికి కృషి..!