ట్రైన్ రిజర్వేషన్‌ రూల్స్‌లో మార్పులు..!

ట్రైన్ రిజర్వేషన్‌ రూల్స్‌లో మార్పులు..! – నమోదుకు ప్రయాణ రోజుల కుదింపు – కీలక ప్రకటన చేసిన రైల్వే శాఖ – ప్రయాణికులు మస్ట్‌గా తెలుసుకోవాల్సిందే దర్శిని డెస్క్ : దేశంలో అతిపెద్ద రవాణా సంస్థగా ఉన్న రైల్వే శాఖ ప్రయాణికులకు కీలక ప్రకటన చేసింది. . రైల్వే టికెట్ రిజర్వేషన్ రూల్ మార్చినట్లు తెలిపింది. రిజర్వేషన్ నమోదుకు ముందు ఉన్న రోజుల లెక్కల్లో మార్పులు తీసుకవచ్చినట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు ప్రయాణానికి ముందు 120 రోజుల … Continue reading ట్రైన్ రిజర్వేషన్‌ రూల్స్‌లో మార్పులు..!