నల్ల మిరియాలతో లాభాలెన్నో…!

నల్ల మిరియాలతో లాభాలెన్నో…! – దీని ప్రయోజనాలతో అనారోగ్యం దూరం – జలుబు, దగ్గు, ఉబ్బసంకు దివ్యౌషధం దర్శిని డెస్క్‌ : ఆయుర్వేదంలో నల్లమిరియాలను విరివిగా ఉపయోగిస్తుంటారు. ఈ నల్ల మిరియాలు ఆహారానికి మంచి రుచిని అందించడమే కాదు ఆరోగ్యాన్ని పంచుతాయని నిపుణులు చెబుతున్నారు. మిరియాలలో సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్, సోడియం తక్కువగా ఉంటాయి. విటమిన్ సి, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ కె, ఐరన్, కాపర్, మాంగనీస్ ఉంటుంది. నల్ల మిరియాల్లో యాంటీ మైక్రోబయల్, యాంటీ … Continue reading నల్ల మిరియాలతో లాభాలెన్నో…!