మైనర్లకు బైకులు ఇవ్వొద్దు..!

మైనర్లకు బైకులు ఇవ్వొద్దు..! – పద్దతి మారకపోతే కేసులు తప్పవు – కాలేజీ విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన – యజమాన్యంకు హెచ్చరించిన డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : కళాశాలకు వెళ్లే మైనర్ విద్యార్థులకు బైకులు, స్కూటీలు ఇవ్వరాదని వారి తల్లిదండ్రులకు తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి సూచించారు. ఇటీవల వికారాబాద్‌ జిల్లా పూడూరులో జరిగిన ఆర్టీసీ బస్సు, బైకు ప్రమాదంను దృష్టిలో ఉంచుకుని శనివారం తాండూరు పట్టణంలో మైనర్లు బైకుల వాడకంపై తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ … Continue reading మైనర్లకు బైకులు ఇవ్వొద్దు..!