కానిస్టేబుల్ కుటుంబానికి చేయూత

కానిస్టేబుల్ కుటుంబానికి చేయూత – రూ. 2.5లక్షలు ఆర్థిక సాయం అందజేత – మానవత్వం చాటుకున్న తోటి కానిస్టేబుళ్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : గుండెపోటుతో మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి తోటి కానిస్టేబుళ్లు చేయూత అందించారు. కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు పట్టణం వాల్మీకీనగర్ కు చెందిన కావలి రవీందర్ పెద్దేముల్ పోలీస్టేషన్ లో రైటర్ గా విధులు నిర్వహించేవాడు. ఈనెల 6న గుండె పోటుకు గురై మరణించాడు. … Continue reading కానిస్టేబుల్ కుటుంబానికి చేయూత