జామా.. ఆరోగ్యానికి ధీమా..!

జామా.. ఆరోగ్యానికి ధీమా..! – శరీరానికి ఇమ్యూనిటీ అందించే పవర్‌ – గుండె, చర్మ సమస్యలపై ప్రభావం – ఆకుల డికాక్షన్‌తో కూడా ఉపయోగాలు దర్శిని డెస్క్ : జామా ఆరోగ్యానికి ఎంతో ధీమా అందిస్తుంది. రుచిగా ఉండటంతోపాటు.. అనేక సమస్యలను దూరం చేస్తుంది. వీటిలోని పోషకాలు, విటమిన్లు మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలో సహాయపడతాయి.. అయితే.. జామకాయతోపాటు.. దీని ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా ఆరోగ్యకరమైనవి.. జామాకులు పలు సమస్యలను నివారించడంలో సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. … Continue reading జామా.. ఆరోగ్యానికి ధీమా..!