మనోహరన్న కృషితో మహర్దశ

మనోహరన్న కృషితో మహర్దశ – రోడ్లకు రూ.227 కోట్ల మంజూరు హర్షం – ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన మసూద్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషితో నియోజకవర్గ రోడ్లకు మహర్దశ పట్టిందని కాంగ్రెస్ మైనార్టీ సీనీయర్ నాయకులు మసూద్ అన్నారు. సోమవారం హైదరాబాద్లో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలతో పాటు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గలోని అన్ని మండలాల రోడ్లకు రూ.227 కోట్లు మంజూరు చేయించిన ఘనత ఎమ్మెల్యే మనోహర్ … Continue reading మనోహరన్న కృషితో మహర్దశ