గ్రూప్-1 పై అనుకూల తీర్పు బాధాకరం

గ్రూప్-1 పై అనుకూల తీర్పు బాధాకరం – జీవో29తో అభ్యర్థులకు అన్యాయమే – రేవంత్ సర్కారుపై తిరుగుబాటు తప్పదు – జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : గ్రూప్-1 విషయంలో కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం బాధాకరమని వి కారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. సోమవారం ఓ ప్రకటనలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశ పెట్టిన … Continue reading గ్రూప్-1 పై అనుకూల తీర్పు బాధాకరం