దేవాలయాల్లో దాడులపై సిట్‌ సిట్‌ ఏర్పాటు చేయాలి

దేవాలయాల్లో దాడులపై సిట్‌ సిట్‌ ఏర్పాటు చేయాలి – సమగ్ర విచారణతో నిందితులను శిక్షించాలి – తాండూరు సబ్‌ కలెక్టర్‌కు హిందూ వాహిని వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి : హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై సిట్‌ ఏర్పాటు చేయాలని తాండూరు హిందూ వాహిని, హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం హిందూ వాహిని, హిందూ సంఘాల నాయకులు తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై రోజు రోజుకు … Continue reading దేవాలయాల్లో దాడులపై సిట్‌ సిట్‌ ఏర్పాటు చేయాలి