ఆర్. కృష్ణయ్య వెంటే నడుస్తాం..!

ఆర్. కృష్ణయ్య వెంటే నడుస్తాం..! – ఆయన కొత్త పార్టీ కార్యాచరణకు పూర్తి మద్దతు – మర్యాదపూర్వకంగా కలసిన తాండూరు బీసీ సంఘం నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య వెంటే నడుస్తామని తాండూరు బీసీ సంఘం నాయకులు అన్నారు. సోమవారం తాండూరుకు చెందిన బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్ లు … Continue reading ఆర్. కృష్ణయ్య వెంటే నడుస్తాం..!