మల్లారెడ్డా.. మజాకా..!

మల్లారెడ్డా.. మజాకా..! – మనవరాలి సంగీత్‌లో డ్యాన్స్‌ – అదరగొట్టే స్టెప్పులకు అందరు ఫిదా హైదరాబాద్, దర్శిని ప్రతినిది : పాలమ్మినా.. పూలమ్మినా.. అంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన సందడి ఇప్పటికి ఎవ్వరు మరిచిపోలేరు. తాజాగా మరోసారి మల్లారెడ్డి వైరల్‌ అయ్యారు. మల్లారెడ్డా.. మజాకా అని పించుకున్నారు. తనలోని జోష్ ఏంటో మరోసారి చూపించారు. చామకూర మల్లారెడ్డి మనమరాలు, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి కూతురి వివారం ఈ నెల 27వ తేదీన జరగనుంది. … Continue reading మల్లారెడ్డా.. మజాకా..!