ప్రవేటు కంపెనీలో సెక్యూరీటీ పోస్టులు

ప్రవేటు కంపెనీలో సెక్యూరీటీ పోస్టులు – ఈనెల 24న వికారాబాద్‌లో జాబ్ మేళా – ప్రకటించిన జిల్లా ఉపాధి కల్పనా అధికారి వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని నిరుద్యోగులకు జిల్లా ఉపాధి కల్పనా అధికారులు గుడ్‌ న్యూస్ చెప్పారు. ప్రముఖ అంతర్జాతీయ సెక్యూరిటీ అయినా G4S సెక్యూరీటీ ప్రైవేటు కంపెనీలలో సెక్యూరీటీ పోస్టుల భర్తికి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి షేక్ అబ్దుస్ సుభాన్ ఒక ప్రకటన తెలిపారు. ఈనెల … Continue reading ప్రవేటు కంపెనీలో సెక్యూరీటీ పోస్టులు