స్పీడ్ క్యూబింగ్లో సత్తా..!

స్పీడ్ క్యూబింగ్లో సత్తా..! – కాంస్య పథకం సాధించిన చైత్ర – అభినందించిన స్కూల్ యజమాన్యం తాండూరు, దర్శిని ప్రతినిధి : స్పీడ్ క్యూబీంగ్ పోటీలో తాండూరు విద్యార్థిని సత్తా చాటింది. ఎస్ఎఫ్ఎ పోటీలో పాల్గొన్న చైత్ర అనే విద్యార్థిని కాంస్య పథకం సాధించి అదరగొట్టింది. వివరాల్లోకి వెళితే… తాండూరు పట్టణంకు చెందిన బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరీ రాజ్ కుమార్ కూతురు చైత్ర పట్టణంలోని శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల్ పాఠశాలలో 8వ … Continue reading స్పీడ్ క్యూబింగ్లో సత్తా..!