రెచ్చిపోయిన దొంగలు..!

రెచ్చిపోయిన దొంగలు..! – మూడు ఇండ్లలో వరుస చోరీలు – బషీరాబాద్ పర్శ్యానాయక్ తాండాలో ఘటన – పరిశీలించిన డీఎస్పీ, రూరల్ సీఐ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం బషీరాబాద్‌ మండలంలోని పర్ష్యానాయక్ తాండాలో దొంగలు రెచ్చిపోయారు. రాత్రి సమయాల్లో చోరిలకు పాల్పడి అందినకాడికి దోచుకెళ్లారు. దోచుకెళ్లిన వాటిలో పనికిరాని వస్తువులను గ్రామ శివారులో పడేసీ పరారయ్యారు. బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన కలకలం రేపింది.బషీరాబాద్‌ ఎస్ఐ గఫ్పార్ … Continue reading రెచ్చిపోయిన దొంగలు..!