తాండూరులో ఉచిత కంటి వైద్య శిబిరం
తాండూరులో ఉచిత కంటి వైద్య శిబిరం – ఫ్రీగా పరీక్షలు, అవసరమైతే ఆపరేషన్లకు రిఫర్ – లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని తాండూరు లయన్స్ క్లబ్ సభ్యులు ప్రకటించారు. క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి నెలలో 2వ గురువారం, 4వ గురువారం ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం తాండూరు … Continue reading తాండూరులో ఉచిత కంటి వైద్య శిబిరం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed