ఈఎస్ఐ ఆసుపత్రికి లైన్‌ క్లీయర్…!

ఈఎస్ఐ ఆసుపత్రికి లైన్‌ క్లీయర్…! – పాత మున్సిపల్‌ ఆఫీసులో ఏర్పాటు – దాదాపు ఖరారు చేసిన అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు లైన్ క్లీయర్ అయ్యింది. పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేయాలని అధికారులు తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తాండూరు నియోజకవర్గ ప్రాంతంలో దాదాపు 25వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. కొన్ని ఏండ్ల నుంచి ఈఎస్ఐ ఆసుపత్రి అందుబాటులో లేక ఇబ్బందులు … Continue reading ఈఎస్ఐ ఆసుపత్రికి లైన్‌ క్లీయర్…!