అందలంలో కురువ ఆణిముత్యాలు..!

అందలంలో కురువ ఆణిముత్యాలు..! – అన్ని రంగాల్లో ఎత్తుకు ఎదగాలి – టీచర్‌ పోస్టులు పొందడం అభినందనీయం – సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : ఉపాధ్యాయ కొలువులు సాధించిన కురువ ఆణిముత్యాలు ఎల్లప్పుడు అందలంలో ఉండాలని తాండూరు కురుమ సంఘం నాయకులు ఆకాంక్షించారు. ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీలో ఉపాధ్యాయ పోస్టులు సాధించిన కురువ సంఘం అభ్యర్థులను సన్మానించారు. బుధవారం రాత్రి కురువ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రగతి కోచింగ్ సెంటర్లో నూతన … Continue reading అందలంలో కురువ ఆణిముత్యాలు..!