తాండూరులో అభివృద్ధి జోరు..!

తాండూరులో అభివృద్ధి జోరు..! – పనులు ప్రారంభించిన చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో అభివృద్ధి పనుల జోరు కొనసాగుతుంది. గురువారం మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ పట్టణంలోని పలు వార్డుల్లో మురుగు కాలువల నిర్మాణ పనులు ప్రారంభించారు. పట్టణంలోని. 14వ వార్డులో రూ. 10లక్షలతో చేపడుతున్న పనులను చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ వార్డు కౌన్సిలర్ బొంబీనాతో కలిసి ప్రారంభించారు. అదేవిధంగా పట్టణంలోని మరో వార్డులో పార్టీ … Continue reading తాండూరులో అభివృద్ధి జోరు..!