శభాష్‌ ఉమాదేవి..!

శభాష్‌ ఉమాదేవి..! – ఇన్ప్సిరేషన్ అవార్డు అభినందనీయం – సన్మానించిన తాండూరు హిందూ ఉత్సవ సమితి తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశ రాజధాని ఢిల్లీలో గ్లోబల్‌ ఇన్ప్సిరేషన్ అవార్డును తీసుకున్న తాండూరు చెందిన ఉమాదేవిని శభాష్‌ అంటూ హిందూ ఉత్సవ సమితి అభినందించింది. తాండూరుకు చెందిన ఉమాదేవి జ్యూటీఫై పేరుతో వ్యాపార సంస్థను నిర్వహిస్తూ ఇందులో పర్యావరణానికి పెనుముప్పుగా మారిన ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించే జ్యూట్ బ్యాగులను తయారు చేస్తున్నారు. ఇందుకు గాను ఢిల్లీలోని … Continue reading శభాష్‌ ఉమాదేవి..!