హోంగార్డు లింగయ్య కన్నుమూత – నివాళులు అర్పించిన చీఫ్ విఫ్ మహేందర్ రెడ్డి – కుటుంబాన్ని పరామర్శించిన నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం 22వ వార్డుకు చెందిన పోలీసు శాఖ సీనీయర్ హొంగార్డు లింగయ్య కన్నుమూశారు. శుక్రవారం తాండూరు పట్టణంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. లింగయ్య మృతదేహానికి మహేందర్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. … Continue reading హోంగార్డు లింగయ్య కన్నుమూత
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed