పసుపెక్కిన కేవీసీఎస్..!

పసుపెక్కిన కేవీసీఎస్..! – ఉత్సహాంగా ఎల్లో కలర్ డే – ఆకట్టుకున్న విద్యార్థినిల వేషాధారణలు – రంజింప చేసిన నృత్య ప్రదర్శనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం పోటీ మహరాజ్ దేవాలయంలోని కృష్ణవేణి కాన్సెఫ్ట్ హై స్కూల్ పసుపు మయంగా మారింది. శనివారం పాఠశాలలో ఎల్లో కలర్ డే వేడుకలు ఉత్సహంగా జరుపుకున్నారు. ఎల్లో కలర్ డే సందర్భంగా స్కూల్ కు చెందిన నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీ విద్యార్థులు పసుపు అనగానే గుర్తుకువచ్చే … Continue reading పసుపెక్కిన కేవీసీఎస్..!