పార్థివదేహానికి నివాళులు అర్పించిన కేపీఆర్
పార్థివదేహానికి నివాళులు అర్పించిన కేపీఆర్ – మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : యాలాల మండలం జుంటుపల్లిలో ఆనారోగ్యంతో మరణించిన మృతురాలి పార్థివ దేహానికి సీనీయర్ నాయకులు, మాజీ ఎంపీపీ కరణం పురుషోత్తం రావు(కేపీఆర్) నివాళులు అర్పించారు. గ్రామానికి చెందిన మంతటి బసప్ప తల్లి అనంతమ్మ గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శనివారం కన్నుమూసింది. ఈ విషయం తెలుసుకున్న కరణం పురుషోత్తంరావు మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్, పలువురు నాయకులతో కలిసి కుటుంబాన్ని … Continue reading పార్థివదేహానికి నివాళులు అర్పించిన కేపీఆర్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed