పోలీసు విధులపై అవగాహన కలిగి ఉండాలి
పోలీసు విధులపై అవగాహన కలిగి ఉండాలి – కరన్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి – ఓపెన్ హౌస్‌లో విద్యార్థులకు వివరణ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు పోలీసు విధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని తాండూరు మండలం కరణ్ కోట్ పోలీస్టేషన్ ఎస్ఐ విఠల్ రెడ్డి అన్నారు. పోలీసు అమర వీరుల దినోత్సవం వారోత్సవాలలో భాగంగా శనివారం కరణ్ కోట్ పోలీస్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. గౌతాపూర్లోని మారుతీ స్కూల్కు … Continue reading పోలీసు విధులపై అవగాహన కలిగి ఉండాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed