ఇందిరమ్మ ఇండ్లపై సర్కారు ఫోకస్..!
ఇందిరమ్మ ఇండ్లపై సర్కారు ఫోకస్..! – ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్ – ప్రకటించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇండ్ల పథకంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. పథకాన్ని వీలైనంత త్వరగా అమలు చేసే యోచనలో ఉంది. ఇందులో భాగంగా లబ్దిదారుల ఎంపిక కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ఈ విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి … Continue reading ఇందిరమ్మ ఇండ్లపై సర్కారు ఫోకస్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed