మురుగు వెతలకు చెక్…!

మురుగు వెతలకు చెక్…! – కాలువ నిర్మాణానికి ప్రాధాన్యం – మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ – 31వ వార్డులో డ్రైన్ పనులు ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణ వాసులకు మురుగు నుంచి వెతలు ఏర్పడకుండా చెక్ పెట్టడం జరుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. శనివారం పట్టణంలోని 31వ వార్డులో గగ్రాణి నివాసం వద్ద పెద్ద డ్రైన్ పనులను చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ వార్డు కౌన్సిలర్ బంటారం … Continue reading మురుగు వెతలకు చెక్…!