విలువైన సేవ..!

విలువైన సేవ..! – పోలీసు కుటుంబాలకు చేయూత అభినందనీయం – తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి – ఐవీఎఫ్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దుస్తులు, సరుకుల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎండనక, వాన అనక రోజంతా పనిచేసే పోలీసు ఉద్యోగులు, హోం గార్డుల కుటుంబానికి చేయూత అందించడం అభినందనీయమని తాండూరు డీఎస్పీ బాలకృష్ణ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేష్, లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో తాండూరు డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ బాలకృష్ణారెడ్డి … Continue reading విలువైన సేవ..!