ఉర్దూ మీడియం పోస్టులను భర్తి చేయించండి

ఉర్దూ మీడియం పోస్టులను భర్తి చేయించండి – చీఫ్ విప్ మహేందర్ రెడ్డికి నిరుద్యోగ ఉపాధ్యాయ సంఘం వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉర్దూ మీడియం ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తి చేసేలా చొరవ చూపాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డిని ఉర్దూ మీడియం నిరుద్యోగ ఉపాధ్యాయ సంఘం సభ్యులు కోరారు. ఆదివారం తాండూరులోని నివాసంలో చీఫ్ విప్ మహేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు … Continue reading ఉర్దూ మీడియం పోస్టులను భర్తి చేయించండి