మీరే కాపాడాలి సార్..!

మీరే కాపాడాలి సార్..! – ఎమ్మెల్యే వద్దకు ఆర్ఎంపీ డాక్టర్లు – సమస్యలు వివరించి పరిష్కరించాలని వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్ఎంపీ వైద్యులపై ఒత్తిడిలు, వేధింపులు జరగకుండా చూడాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో మొరపెట్టుకున్నారు. ఆదివారం రాత్రి తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని తాండూరులోని ఆర్ఎంపీ వైద్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. వికారాబాద్‌ జిల్లాలోని పరిగి, తాండూరు నియోజకవర్గాలలో మెడికల్ కౌన్సిల్ సభ్యులు తనిఖీలు చేపట్టారని వివరించారు. అన్ని అర్హతలు … Continue reading మీరే కాపాడాలి సార్..!