బల్దియా భవనంపై కబ్జా పడగ..!

బల్దియా భవనంపై కబ్జా పడగ..! – కోట్ల ఆస్తిపై కుట్రదారుల కన్ను..? – మున్సిపల్ పాత బిల్డింగ్‌పై రోజుకో ట్విస్టు – పట్టణంలో ఇప్పుడు ఇదే హాట్ టాఫిక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరులోని పాత మున్సిపల్ భవనం గురించే పట్టణంలో అంతా చర్చించుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా పాత మున్సిపల్ భవనం చుట్టు రాజకీయాలు కొనసాగుతున్నాయి. తాజాగా భవనంకు సంబంధించిన కీలక విషయాలు బయటకు రావడంతో కోట్ల ఆస్థిని కాజిక్కుంచుకునేందుకు పన్నాగాలు … Continue reading బల్దియా భవనంపై కబ్జా పడగ..!