మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు

మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు – శ్రీనివాస్ రెడ్డితో భేటి అయిన మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం హైదరాబాద్ లో మంత్రి శ్రీనివాస్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆయనను కలిసి పుష్పగుచ్చం అందించి శుభకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రితో ఎమ్మెల్యే భేటీ అయ్యి పలు … Continue reading మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు