పాడు పనికి పండిన పాపం..!

పాడు పనికి పండిన పాపం..! – బాలికతో అద్యాపకుడి అసభ్యత్వ ప్రవర్తన – ఆగ్రహించిన రాజకీయ, యువజన సంఘాలు – లెక్చరర్‌ను సస్పెండ్‌ చేయాలని దర్నా – ఉద్రిక్తంగా మారిన కాలేజీ వాతావరణం – విద్యార్థిని ఫిర్యాదుతో నిందితుడిపై కేసు – వివరాలు వెల్లడించిన పెద్దేముల్ ఎస్ఐ గిరి తాండూరు, దర్శిని ప్రతినిధి : పాఠాలు చెప్పాల్సిన ఓ అధ్యాపకుడు కాలేజీ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటనపై రాజకీయ, యువజన సంఘాల … Continue reading పాడు పనికి పండిన పాపం..!