విద్యార్థులతో ఆనంద్ సబ్కేలియే జోష్..!

విద్యార్థులతో ఆనంద్ సబ్కేలియే జోష్..! – మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో దీపావళీ సంబరాలు – మురిసిపోయిన విద్యార్థినిలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆనంద్ సబ్ కేలీయే పేరుతో తాండూరు మార్వాడీ యువమంచ్ పేద విద్యార్థుల్లో జోష్ నింపింది. దీపావళీ పండగను పురస్కరించుకుని మార్వాడి యువమంచ్ ప్రతి యేడాది నిర్వహిస్తున్న ఆనంద్ సబ్ కే లీయే ఉత్సవాలను సోమవారం బషీరాబాద్ మండలం కేజీబీవి బాలికల పాఠశాలలో ముందస్తు దీపావళిని ఉత్సహంగా జరుపుకున్నారు. మంచ్ సభ్యులు విద్యార్థులతో కలిసి … Continue reading విద్యార్థులతో ఆనంద్ సబ్కేలియే జోష్..!