తాండూరు యువకుడికి డా. బీఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు

తాండూరు యువకుడికి డా. బీఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు – బీఎసీ వ్యవస్థాపకులు నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణానికి చెందిన శివాకుమార్ అనే యువకుడికి డా.బీఆర్ అంబెద్కర్ నేషనల్ అవార్డు దక్కింది. బహుజన సాహిత్య అకాడమి(బీఎస్ఏ) వ్యవస్థాపకులు నల్ల రాధాకృష్ణ ఆధ్వర్యంలో హైదరాబాద్ లింగపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ అవార్డును అందజేశారు. నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా శివకుమార్ ఈ అవార్డును అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో … Continue reading తాండూరు యువకుడికి డా. బీఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు