ఉమాదేవి కృషి అభినందనీయం..!

ఉమాదేవి కృషి అభినందనీయం..! – బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్ – గ్లోబల్ అవార్డు పొందడంతో సన్మానించి నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : పర్యావరణ హితం కోసం జ్యూట్ బ్యాగులు తయారుతో పాటు పలువురుకు ఉపాధి కల్పించడంలో ఉమాదేవి కృషి అభినందనీయమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్ అన్నారు. తాండూరు పట్టణంకు చెందిన ఉమాదేవి జ్యూటీఫై సంస్థ ద్వారా జ్యూట్ బ్యాగులు తయారు రంగంలో రాణించడం పట్ల గ్లోబల్ సంస్థ … Continue reading ఉమాదేవి కృషి అభినందనీయం..!