అయ్యో.. పాపం కూలీ..! – కూలీ పనికి వెళ్లిన లారీలోనే మృతి – భార్య ఫిర్యాదుతో పోలీసుల కేసు – వివరాలు వెల్లడించిన సీఐ సంతోష్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : కూలీ పనికోసం లారీలో వెళ్లిన దినసరి కూలీ అదే లారీలో అకాల మరణం చెందాడు. అయ్యో పాపం కూలీ అనే ఈ విషాధ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు నియోజకవర్గం … Continue reading అయ్యో.. పాపం కూలీ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed