ఇంట్లో టపాసుల మంట..!

ఇంట్లో టపాసుల మంట..! – భార్య, భర్తల మృతి, మరో యువతికి గాయాలు – టపాసుల నిల్వ ప్రమాదంకు కారణంగా నిర్దారణ – హైదరాబాద్‌ పాతబస్తీలో ఘటన  హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ఇంట్లో నిల్వ ఉన్న టపాసుల నిల్వ నుంచి అగ్ని ప్రమాదం ఏర్పడడంతో భార్య, భర్తలు మృతి చెందారు. మరో యువతికి గాయాలు కాగా పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటన హైదరాబాద్‌ పాతబస్తి యాకుత్ పురాలో జరిగింది. కాలనీకి చెందిన ఉషారాణి, మోహన్‌ … Continue reading ఇంట్లో టపాసుల మంట..!