తాండూరులో డ్రోన్‌ సర్వేకు ముహుర్తం..!

తాండూరులో డ్రోన్‌ సర్వేకు ముహుర్తం..! – నేటి నుంచి పట్టణంలో మాస్టర్ ప్లాన్‌కు శ్రీకారం – ప్రత్యేక బృందంతో వారం రోజుల పరిశీలన తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు మున్సిపల్‌ను అభివృద్దిలో కొత్త పుంతలు తొక్కించే సమయం ఆసన్నమైంది. అమృత్‌ 2.0లో భాగంగా తాండూరు మున్సిపల్ మాస్టర్ ప్లాన్‌ అమలు సర్వేకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మున్సిపల్‌లో ఈనెల 28న డ్రోన్‌ సర్వే ప్రారంభం కావాల్సి ఉండగా పలు కారణాల … Continue reading తాండూరులో డ్రోన్‌ సర్వేకు ముహుర్తం..!