మారేడుతో రోగాలన్నీ మాయం..! – కీళ్ల వ్యాధులు, జీర్ణ సమస్యలకు చెక్ – మొలలకు మంచి మందు దర్శిని డెస్క్: మారేడు అంటే బిల్వపత్రంలో ఆరోగ్యాన్ని పెంచి రోగాలను మాయం చేసే శక్తివంతమైన ఔషదాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఔషధములుగా ఉపయోగపడతాయి. కీళ్ల సంబంధ వ్యాధులను, విరేచనాలను తగ్గిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను వృద్ధిచేస్తుంది. శరీర దుర్వాసనను తగ్గిస్తుంది. అనేక ఔషధాల తయారీలో … Continue reading మారేడుతో రోగాలన్నీ మాయం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed