మున్సిపల్‌ శాఖలో కొలువులు…!

మున్సిపల్‌ శాఖలో కొలువులు…! – త్వరలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటీఫికేషన – ఎంపిక విధానం, అర్హతలు ఏమిటంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ శాఖలో కొలువులను భర్తీ చేసేందుకు నిర్ణయించింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మున్సిపాల్టీలలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తికి నోటీపికేషన్ విడుదల చేసేందుకు చర్యలు చేపడుతోంది. మున్సిపల్ శాఖలో ఖాళీగా ఉన్న 316 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి తెలంగాణా ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. … Continue reading మున్సిపల్‌ శాఖలో కొలువులు…!