బీసీ స్మశాన వాటికను అభివృద్ధి చేయండి

బీసీ స్మశాన వాటికను అభివృద్ధి చేయండి – అంత్యక్రియలకు పడరాని కష్టాలు – మౌళిక సదుయాపాలు లేక ఇబ్బందులు – తాండూరు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేసిన రాజ్ కుమార్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని బీసీ స్మశాన వాటికను అభివృద్ది చేయాలని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందకూరి రాజ్ కుమార్ కోరారు. మంగళవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని బీసీ … Continue reading బీసీ స్మశాన వాటికను అభివృద్ధి చేయండి